Nayanthara | నయనతార-సత్యరాజ్ Annapoorani వర్కింగ్ స్టిల్స్
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). డెబ్యూ డైరెక్టర్ నీలేష్ కృష్ణ (Nilesh Krishna) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రీసెంట్గా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.
Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). డెబ్యూ డైరెక్టర్ నీలేష్ కృష్ణ (Nilesh Krishna) దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార కెరీర్లో 75వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రీసెంట్గా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.
తాజాగా ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ ను షేర్ చేశారు మేకర్స్. ఈ ఫొటోలు నెట్టంట వైరల్ అవుతున్నాయి. ఇందులో నయన్ సంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించబోతున్నట్టు గ్లింప్స్ ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ చిత్రంలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
వర్కింగ్ స్టిల్స్..

Annapoorani

Annapoorani1
I met many famous chefs like Venkatesh Bhatt to do the research work for #Annapoorani. They gave me a lot of interesting inputs too. In fact, a real food stylist has acted in the movie – director @Nilesh_Krishnaa.
Don’t miss Lady Superstar #Nayanthara‘s #Annapoorani in theatres… pic.twitter.com/ZSmHBes42E
— BA Raju’s Team (@baraju_SuperHit) November 23, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

