Nano Banana trend | ప్రస్తుతం సోషల్ మీడియాను బనానా ట్రెండ్ ఊపేస్తున్న విషయం తెలిసిందే. ఏఐ ఆధారంగా పనిచేసే ఈ ఫొటో ఎడిటింగ్ టూల్‌ని గూగుల్ తీసుకురాగా.. ఈ టూల్‌తో మన ఫొటోలని 3డీ యానిమేషన్లో క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ టూల్‌ని ఉపయోగించి పలు నెటిజన్లు ఇండియన్ సెలబ్రిటీల ఫొటోలను 3డీ యానిమేషన్లో క్రియేట్ చేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నటులతో పాటు ఇతర భాషలకు చెందిన స్టార్ నటులు ఈ ట్రెండ్‌లో భాగమయ్యారు. ఇక ఎవరెవరు ఈ ట్రెండ్‌లో ఉన్నారు అనేది చూసుకుంటే.
Coolie
Gadar2
Kamal
Mahesh
Maidaan
Ntr
Pk
Prabhas
Pushpa
Raees
Rajini
Ram Charan
Rustom
Simon
Sulquer
Vd