Encounter | బీజాపూర్లో ఎన్కౌంటర్.. ఒక మావోయిస్టు మృతి
Encounter | పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో ఒక మావోయిస్టు (Maoist) మృతిచెందాడు. ఛత్తీస్గఢ్ (Chhattishgarh) రాష్ట్రం బీజాపూర్ (Bijapur) జిల్లాలోని గంగలూర్ పోలీస్స్టేషన్ (Gangaloor PS) పరిధిలోగల మాంకెలీ గ్రామం (Mankeli village) సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
Encounter : పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో ఒక మావోయిస్టు (Maoist) మృతిచెందాడు. ఛత్తీస్గఢ్ (Chhattishgarh) రాష్ట్రం బీజాపూర్ (Bijapur) జిల్లాలోని గంగలూర్ పోలీస్స్టేషన్ (Gangaloor PS) పరిధిలోగల మాంకెలీ గ్రామం (Mankeli village) సమీపంలో శనివారం మధ్యాహ్నం ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నక్సల్స్ తారసపడ్డారు.
దాంతో రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్ధం నిలిచిపోయిన తర్వాత ఘటనా స్థలంలో పరిశీలించిన పోలీసులకు ఒక నక్సలైట్ మృతదేహం లభ్యమైంది. మిగతా మావోయిస్టుల కోసం అక్కడ గాలింపు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

