నాపై చాలా ఒత్తిడి ఉంది: అల్లు అర్జున్

తన స్టైలిష్ యాక్టింగ్ తో దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకడిగా మారిపోయాడు అల్లు అర్జున్. ఈ యాక్టర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ బారిన పడ్డ బన్నీ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలతో ఆడియెన్స్ ముందుకొచ్చే బన్నీపై అల వైకుంఠపురంలో సక్సెస్ తర్వాత ఒత్తిడి ఎక్కువైందట.
ఈ సారి పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్పతో హిందీలోకి కూడా ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే నెలకొన్నాయి. తన డ్యాన్స్, ఫైట్స్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుందన్నాడు బన్నీ. ఇప్పటివరకు స్టైలిష్ గా కనిపించిన బన్నీ పుష్పతో తనలోని మాస్ అవతరాన్ని అభిమానులకు పరిచయం చేయబోతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

