బాలకృష్ణ మూవీలో మెహరీన్ కు ఛాన్స్..?
టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ అఖండ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ అఖండ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల బర్త్ డే సందర్భంగా అనౌన్స్ మెంట్ రావడంతో ఈ ప్రాజెక్టు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది. యంగ్ బ్యూటీ మెహరీన్ కౌర్ ఫిర్జాదాను వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ కోసం ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఈ మేరకు మెహరీన్ తో చర్చలు కూడా జరుపగా మెహరీన్ నుంచి పాజిటివ్ స్పందన వచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది. తన వెడ్డింగ్ ను వాయిదా వేసిన మెహరీన్ ఇపుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకం చేస్తోంది. మెహరీన్ఇప్పటికే ఎఫ్ 3లో నటిస్తోండగా..సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రంలో కూడా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

