టాలీవుడ్ (Tollywood) కుర్ర హీరో శివ కందుకూరి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మను చరిత్ర (Manu Charitra). ఈ చిత్రంలో శివ కందుకూరి (Shiva Kandukuri). మేఘా ఆకాశ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ నుంచి టీజర్, సాంగ్స్ విడుదలవగా మంచి స్పందన వస్తోంది. కొత్త డైరెక్టర్ భరత్ పెదగాని టీజర్‌తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాడు.
ఇక ఈ మూవీ నుంచి విడుదలైన ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్లా (Ekkada Untadhiro Aa Pilla), హమేషా హమేషా (Hamesha Hamesha Song) పాటలను సంగీత ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. గోపీసుందర్ మ్యూజిక్ కంపోజిషన్‌లో వచ్చిన ఈ పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తానయడంలో ఎలాంటి సందేహం లేదు.
మనుచరిత్రలో ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీ వాత్సవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఈ సినిమాతో ప్రొడక్షన్లోకి ఎంట్రీ ఇస్తోంది. పొద్దుటూరు టాకీస్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై ఎన్ శ్రీనివాసరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రెండు పాటలపై ఓ లుక్కేయండి మరి…
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
AR Rahman | రజనీకాంత్ సినిమాలకు పనిచేయడం నరకం: ఏఆర్ రెహమాన్
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా