శివ కందుకూరి (Shiva Kandukuri) నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మను చరిత్ర (Manu Charitra). ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ నుంచి టీజర్, సాంగ్స్ విడుదలవగా మంచి స్పందన వస్తోంది.
టాలీవుడ్ (Tollywood) లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో ఒకటి మను చరిత్ర (Manu Charitra). రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్లా అంటూ సాగే పాటను మేకర్స్ వ�