e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News మణిశర్మ ఈజ్ బ్యాక్.. 10 సినిమాలతో ఫుల్ బిజీ

మణిశర్మ ఈజ్ బ్యాక్.. 10 సినిమాలతో ఫుల్ బిజీ

మణిశర్మ ఈజ్ బ్యాక్.. 10 సినిమాలతో ఫుల్ బిజీ

గోడకు కొట్టిన బంతి.. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మణిశర్మ. ఈయన పని అయిపోయింది.. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చుకుంటూ ఇండస్ట్రీలో ఉండాల్సిందే.. స్టార్ హీరోలు ఈయన వైపు చూడరు.. కుర్ర సంగీత దర్శకుల ధాటికి మణిశర్మ తట్టుకోలేకపోతున్నాడు.. అంటూ ఏడాది కిందటి వరకు చాలా వార్తలు వచ్చాయి. కానీ బౌన్స్ బ్యాక్ అంటే ఎలా ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చూపించాడు మణిశర్మ. అందులో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి తనలో ఇంకా సత్తా అయిపోలేదు అంటూ అందరికీ నిరూపించాడు.

15 ఏళ్ల కింద ఏ సినిమా పోస్టర్ పై చూసిన మణిశర్మ పేరు తప్ప మరొకటి కనిపించేది కాదు. అలాంటి రోజులు ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి అనిపిస్తుంది. ప్రస్తుతం మణిశర్మ చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. అందులో చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి .

  1. చిరంజీవి ఆచార్య
  2. వెంకటేష్ నారప్ప
  3. విజయ్ దేవరకొండ లైగర్
  4. సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్
  5. సమంత అక్కినేని శాకుంతలం
  6. గోపీచంద్ సీటీమార్
  7. సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్
  8. శర్వానంద్ ఒకే ఒక జీవితం
  9. ఒకడు
  10. నితిన్ పవర్ పేట
  11. జబర్దస్త్ శ్రీధర్ సినిమా
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మణిశర్మ ఈజ్ బ్యాక్.. 10 సినిమాలతో ఫుల్ బిజీ
మణిశర్మ ఈజ్ బ్యాక్.. 10 సినిమాలతో ఫుల్ బిజీ
మణిశర్మ ఈజ్ బ్యాక్.. 10 సినిమాలతో ఫుల్ బిజీ

ట్రెండింగ్‌

Advertisement