సురేశ్ బాబును మోసం చేసిన వ్యక్తి అరెస్ట్..!
టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబును కరోనా వ్యాక్సిన్స్ అందజేస్తామని ఓ వ్యక్తి మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబును కరోనా వ్యాక్సిన్స్ అందజేస్తామని ఓ వ్యక్తి మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సదరు వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్ బాబు ఆఫీస్‌కు ఫోన్ చేయగా..సురేష్ బాబు మేనేజర్అతని మాటలు నమ్మి లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశాడు . అయితే డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశాక కేటుగాడికి ఫోన్ చేయడంతో అతని ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో అతనిపై అనుమానం వచ్చి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తాజా సమాచారం ప్రకారం పోలీసులు సురేశ్ బాబుకు టోకరా వేసిన నిందితుడిని నాగార్జునగా గుర్తించి..ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారట. నిందితుడు నాగార్జున భార్య ఖాతాకు సురేశ్ బాబు మేనేజర్ డబ్బులు పంపించినట్టు తెలుస్తోంది. నాగార్జున ఇదే పద్దతిలో మరికొంతమందిని మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

