Shah Rukh Khan | షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. న్యాయవాది అరెస్ట్
Shah Rukh Khan | బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan)కు ఇటీవలే బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు తాజాగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపులకు పాల్పడింది న్యాయవాది (lawyer) మహ్మద్ ఫైజాన్ ఖాన్ (Mohammad Faizan Khan)గా గుర్తించారు.
Shah Rukh Khan | బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan)కు ఇటీవలే బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. రూ.50 లక్షలు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి షారుక్‌ను బెదిరించారు. ఈ బెదిరింపుల ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు తాజాగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపులకు పాల్పడింది న్యాయవాది (lawyer) మహ్మద్ ఫైజాన్ ఖాన్ (Mohammad Faizan Khan)గా గుర్తించారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని రాయ్‌పూర్‌లో గల నివాసంలో అతడిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తాజాగా తెలిపారు.
ఐదు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి నేరుగా ముంబై పోలీసులకే బెదిరింపు కాల్ వచ్చింది. బాంద్రా పోలీసు స్టేషన్లో దీనిపై కేసు నమోదు అయ్యింది. భారత న్యాయ సంహితలోని 308(4), 351(3)(4) సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ క్రమంలో తాజాగా అరెస్ట్ చేశారు.
ఇటీవల మరో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఫోన్ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆ బెదిరింపులకు పాల్పడింది. కృష్ణ జింకను చంపిన కేసులో.. బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌ను వెంటాడుతున్నది. ఆ గ్యాంగ్ అతని వద్ద 5 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలిసిందే.
Also Read..
Jason Gillespie: ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచినా.. పాకిస్థాన్ కోచ్ అసంతృప్తి.. ఎందుకంటే?
KTR | పాగల్ పాలనలో ఆగమైపోతున్న తెలంగాణ: కేటీఆర్
Gold Price | వన్నె తగ్గిన బంగారం.. మార్కెట్లో క్రమేణా క్షీణిస్తున్న ధరలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

