Anjali | వకీల్‌సాబ్ కాంబో రిపీట్.. అంజలి బహిష్కరణ లుక్‌తో రిలీజ్ అప్డేట్
Anjali | రాజోలు సుందరి అంజలి (Anjali) లీడ్ రోల్లో నటిస్తోన్న తెలుగు వెబ్ సిరీస్ బహిష్కరణ (Bahishkarana). తాజాగా ఈ వెబ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలోని పాత్రలు ఎలా ఉండబోతున్నాయో హింట్ ఇస్తూ రిలీజ్ చేసిన తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
Anjali | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ రాజోలు సుందరి అంజలి (Anjali). ఈ భామ లీడ్ రోల్లో నటిస్తోన్న కొత్త ప్రాజెక్ట్ అప్డేట్ అందించి అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్న తెలుగు వెబ్ సిరీస్ బహిష్కరణ (Bahishkarana). తాజాగా ఈ వెబ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలోని పాత్రలు ఎలా ఉండబోతున్నాయో హింట్ ఇస్తూ రిలీజ్ చేసిన తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
అంతేకాదు మేకర్స్ మరోవైపు వెబ్‌సిరీస్ ఎప్పుడు రాబోతుందో కూడా క్లారిటీ ఇచ్చేశారు. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో జులై 19న బహిష్కరణ ప్రీమియర్ కానుంది. పిక్సెల్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌లో అంజలి డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్టు ఫస్ట్ లుక్‌తో అర్థమవుతోంది. ముఖేశ్ ప్రజాప్రతి డైరెక్ట్ చేస్తోన్న ఈ ప్రాజెక్ట్‌లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, శ్రీతేజ్, షణ్ముఖ్, మహబూబ్ భాషా, చైతన్య సగిరాజు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
బహిష్కరణలో అంజలి పుష్ప పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోండగా.. ఇంతకీ ఈ భామను డైరెక్టర్ ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో రత్నమాల పాత్రలో జీవించేసింది అంజలి. ఈ పాత్రకు మంచి స్పందన వచ్చింది. అంజలి, అనన్యనాగళ్ల కాంబోలో వకీల్‌సాబ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
@ZEE5Telugu announces its next original #Bahishkarana all set for release on 19th July.
A beauty and the beast in the village.pic.twitter.com/3hD7OkmkoC pic.twitter.com/tveF2eLM41
— Telugu Film Producers Council (@tfpcin) July 4, 2024
Read also :
Suriya 44 | సూర్య స్టైలిష్ లుక్ అదిరిందంతే.. సూర్య 44 తాజా స్టిల్స్ వైరల్
Anjali | వకీల్‌సాబ్ కాంబో రిపీట్.. అంజలి బహిష్కరణ లుక్‌తో రిలీజ్ అప్డేట్
Ma Oori Polimera 2 | తగ్గేదేలే.. మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా సత్యం రాజేశ్ మా ఊరి పొలిమేర 2
Indian 2 | కమల్‌హాసన్ ఇండియన్ 2కు లెంగ్తీ రన్ టైం.. మరి శంకర్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?
Darshan wife | ఆమె దర్శన్ భార్య కాదు.. పవిత్రాగౌడపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

