Indian 2 | కమల్‌హాసన్ ఇండియన్ 2కు లెంగ్తీ రన్ టైం.. మరి శంకర్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?
Indian 2 | కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్లో నటిస్తున్న ఇండియన్ 2 (Indian 2) చిత్రానికి శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
Indian 2 | కోలీవుడ్, టాలీవుడ్‌తోపాటు గ్లోబల్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఇండియన్ 2 (Indian 2). కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇటీవలే చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించిన సూపర్ సక్సెస్ అయింది.
మరోవైపు ఇండియన్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి శంకర్ లాంగ్ రన్‌టైం ఫిక్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం ఇండియన్ 2 నిడివి 180 నిమిషాలు (3 నిమిషాలు). చాలా ఆలస్యంగా వస్తున్న ఈ సినిమా లెంగ్తీ రన్‌టైంతో ప్రేక్షకులను ఎంతసేపు సీట్లో కూర్చొబెడుతుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
ఇటీవలే ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ కూడా 3 గంటలపాటు ఉండగా.. ప్రభాస్ స్టార్డమ్, గ్రాఫిక్ ఎలిమెంట్స్, స్టార్ యాక్టర్ల గెస్ట్ అప్పీరియన్స్ అన్నీ ప్రేక్షకులను థియేటర్లలో నుంచి కదలకుండా చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియన్ 2లో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.
Read also :
Kanguva | నైజాంలో సూర్య కంగువను విడుదల చేస్తుందెవరో తెలుసా..?
Disha Patani | దిశా పటానీ టాటూ మిస్టరీ వీడింది.. ఇంతకీ ఏంటో తెలుసా..?
Darshan wife | ఆమె దర్శన్ భార్య కాదు.. పవిత్రాగౌడపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

