Mahesh Babu | ‘ఆచార్య’ చిత్రం కోసం ఆ పని చేయనున్న మహేష్‌బాబు?
Acharya Movie | చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను ఒకే చేస్తూ షూటింగ్‌లను కూడా పూర్తి చేస్తున్నాడు. గతంలో ఎన్నడు లేనట్టుగా చిరు వేగంగా సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రం నుంచి ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. లేటెస్ట్గా మరో బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మహేష్‌బాబు వాయిస్ ఓవర్‌తో మొదలవుతుందట. ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ మహేష్ వాయిస్ పరిచయం చేస్తుందని టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్టైనమెంట్స్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.
Read Also:
Priyanka Chopra | ప్రియాంక-నిక్ జోనస్‌ల కూతురు పేరేంటో తెలుసా?
Vijay Devarakonda-Samantha | గ్రాండ్‌గా లాంఛ్ అయినా విజయ్ సమంతల కాశ్మీర్ ప్రేమకథ!
Maruthi | ప్రముఖ దర్శకుడు మారుతి తండ్రి కన్నుమూత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

