ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లైగర్ టీజర్ వాయిదా వేసిన నిర్మాతలు

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం లైగర్ టీజర్ విడుదల అవుతుందని అంతా భావించారు. కాని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మూవీ టీజర్‌ను వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. మే 9న లైగర్ పవర్ ప్యాక్ట్ టీజర్ రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కాని ఈ సంక్షోభ సమయంలో టీజర్ విడుదల చేయడం కన్నా, వాయిదా వేయడమే మంచిదనిపించింది. చిత్రంలో విజయ్ దేవరకొండ గతంలో ఎన్నడు కనిపించని లుక్‌లో మెరవనున్నాడు. తప్పక అభిమానులని అలరిస్తాడు.
ఇలాంటి పరిస్థితులలో బయట తిరగకుండా ప్రతి ఒక్కరు ఇంటి పట్టునే ఉండండి. తప్పక వ్యాక్సిన్ వేయించుకోండి. వైద్యులు చెబుతున్న సూచనలు పాటిస్తూ అందరు జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు అన్ని కుదుటపడ్డాక లైగర్ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు వస్తాడని ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ ప్రకటించాయి. విజయ్ ఈ సినిమాలో ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం నేషనల్ లెవెల్ బాక్సర్ గా ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఇంటర్నేషనల్ హై వోల్టేజ్ బాక్సర్ గా కనిపిస్తాడని టాక్ వస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది.
పాకిస్థాన్‌లో తొలి హిందూ మహిళా కలెక్టర్!
ఆ ఖైదీలను విడుదల చేయండి
SSC CGL, CHSL పరీక్షలు.., కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాయిదా
ప్రాణాలు నిలిపే పొడి డీఆర్డీవో సంజీవని
రకుల్ పెళ్లిపై నోరు విప్పిన మంచు లక్ష్మీ
కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- liger
- teaser
- vijay devarakonda
RELATED ARTICLES
తాజా వార్తలు
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

