Sathi Leelavathi | చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది టాలీవుడ్ భామ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఈ భామ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం సతీలీలావతి (Sathi Leelavathi). తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్.. టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. తాజాగా మేకర్స్ చిత్తూరు పిల్ల లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
లావణ్య త్రిపాఠి పెళ్లి కూతురిలా మారిపోయి పాడుకుంటున్న ఈ పాట సినిమాపై మూవీ లవర్స్‌లో ఆసక్తిని పెంచుతోంది. వనమాలి రాసిన ఈ పాటను మిక్కీ జే మేయర్ కంపోజిషన్‌లో నూతన మోహన్, కృష్ణ తేజస్వి, రితేశ్ జీ రావు పాడారు. లావణ్య త్రిపాఠి ఈ పాటలో సూపర్ గ్లామరస్‌గా కనిపిస్తూ అభిమానులు, ఫాలోవర్లను ఖుషీ చేస్తోంది.
సతీలీలావతి చిత్రాన్ని దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై నాగమోహన్ బాబు ఎం, రాజేష్ టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
చిత్తూరు పిల్ల లిరికల్ వీడియో సాంగ్..
The sound of love, joy, and celebration 💃🕺#ChittoorPilla lyrical video from #SathiLeelavathi is OUT NOW! 🎶
A @MickeyJMeyer Musical 🎶
Sung by 🎤 : @Nutana_Mohan, @krishnatejasvi_ & #RiteshGRao
Lyrics by ✍: #Vanamali@Itslavanya @ActorDevMohan pic.twitter.com/JYI2H4Lvhc— Durga Devi Pictures (@ddp_offl) August 12, 2025
Param Sundari Trailer | జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ ట్రైలర్ చూశారా.!
Coolie Movie | రజినీకాంత్ ‘కూలీ’ క్రేజ్: ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ప్రకటించిన సింగపూర్ కంపెనీ
Coolie Pre Sales | రజనీ మేనియా.. విడుదలకు ముందే ‘కూలీ’ రికార్డు