Bhool Bhulaiyaa 3 | బాలీవుడ్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన హార్రర్ కామెడీ ప్రాంఛైజీ త్రీక్వెల్ ప్రాజెక్ట్ భూల్ భూలైయా-3 (Bhool Bhulaiyaa 3). అనీశ్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
నవంబర్1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ చిత్రం అరుదైన ఫీట్ నమోదు చేసుకుంది. వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. భారీ సవాళ్లను సులభంగా అధిగమించి బ్లాక్‌బస్టర్స్ అందించే బిగ్ స్టార్‌గా కార్తీక్ఆర్యన్ స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసింది.
కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, తృప్తి డిమ్రి అండ్ టీంతో ఫన్, సస్పెన్స్, రొమాంటిక్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆద్యంత ఎంటర్టైనింగ్గా సాగుతూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. విద్యాబాలన్ గూస్బంప్స్ తెప్పించే స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
భూల్ భూలైయా 3 రికార్డ్ ఫీట్..
#BhoolBhulaiyaa3 crosses the ₹400 Cr mark at the worldwide box office!
A phenomenal achievement, especially amidst a massive clash, solidifying #KartikAaryan’s status as a BONAFIDE BIG STAR who conquers challenges with ease and delivers BLOCKBUSTER . pic.twitter.com/lCQDndGvOJ
— Sumit Kadel (@SumitkadeI) November 26, 2024
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Vetrimaaran | వెట్రిమారన్ డబుల్ ట్రీట్.. విడుదల పార్ట్ 2 ట్రైలర్, ఆడియో లాంచ్ టైం ఫిక్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా