Vetrimaaran | వెట్రిమారన్ డబుల్ ట్రీట్.. విడుదల పార్ట్ 2 ట్రైలర్, ఆడియో లాంచ్ టైం ఫిక్స్
Vetrimaaran | కథను నమ్మి సినిమాలు చేసిన సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటారు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetri Maaran), విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన విడుతలై పార్ట్-1 (తెలుగులో విడుదల పార్ట్ 1) సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాంఛైజీలో విడుతలై పార్ట్ 2 (Vidudhala Part 2) కూడా వస్తోందని తెలిసిందే.
Vetrimaaran | కథను నమ్మి సినిమాలు చేసే సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటారు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetri Maaran), విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన విడుతలై పార్ట్-1 (తెలుగులో విడుదల పార్ట్ 1) సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాంఛైజీలో విడుతలై పార్ట్ 2 (Vidudhala Part 2) కూడా వస్తోందని తెలిసిందే.
సూరి మరో లీడ్ రోల్ పోషిస్తోన్న సీక్వెల్లో మంజు వారియర్ (Manju Warrier) కీలక పాత్ర పోషిస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్తను షేర్ చేశారు మేకర్స్. ఈ మూవీ ఆడియో, ట్రైలర్‌ను ఇవాళ రాత్రి 8 గంటలకు లాంచ్ చేయనున్నట్ట ప్రకటించారు. ఇళయరాజా సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
విడుదల పార్ట్ 1తో తమిళ్ కమెడియన్ సూరి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సూరి ఎంట్రీతోనే మంచి హిట్టు అందుకున్నాడు. ఈ ప్రాంఛైజీలో విజయ్ సేతుపతి గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్ వాథియార్ పాత్రలో నటిస్తున్నాడు. సీక్వెల్లో మక్కల్ సెల్వన్‌కు జోడీగా మంజువారియర్ నటిస్తోంది. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది.
#VetriMaaran ‘s #ViduthalaiPart2 Audio & Trailer From Today 💥 #Ilayaraaja Musical 🎶♥️#VijaySethupathi | #Soori pic.twitter.com/IVtI17gjms
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) November 26, 2024

Read Also :
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..?
Devi Sri Prasad | ఎవరూ క్రెడిట్ ఇవ్వరు.. హాట్ టాపిక్‌గా పుష్ప నిర్మాతలపై డీఎస్పీ కామెంట్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా
Jr NTR | హిందీలో రెండో సినిమా.. ఆ అగ్రిమెంట్‌పై తారక్ సైన్ చేశాడా ఏంటీ..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

