Chiranjeevi Konidela | పద్మ విభూషణ్ చిరంజీవిని కలిసిన కన్నడ హీరో శివరాజ్ కుమార్
Chiranjeevi Konidela | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు చిరు అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఇక మెగాస్టార్‌కు పద్మవిభూషణ్ దక్కడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు.. అవార్డ్ ప్రకటన జరగగానే చిరును ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు.
Chiranjeevi Konidela | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు చిరు అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఇక మెగాస్టార్‌కు పద్మవిభూషణ్ దక్కడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు.. అవార్డ్ ప్రకటన జరగగానే చిరును ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు.
అయితే తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటికి చేరుకున్న శివన్న మెగాస్టార్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి పద్మవిభూషణ్ రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వీరిద్దరూ కలిసి భోజనం చేశారు. అయితే ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
”నాకు శుభాకాంక్షలు తెలపడానికి శివరాజ్ కుమార్ బెంగళూరు నుంచి రావడం నా మనసుని హత్తుకుంది. తనతో కలిసి సమయం గడపడం, కలిసి భోజనం చేస్తూ రాజ్‌కుమార్‌తో వారి కుటుంబంతో మాకు ఉన్న అనుబంధాలని గుర్తుచేసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది”. అంటూ చిరు రాసుకోచ్చాడు.
Very touched that my dear @NimmaShivanna came all the way from Bangalore to congratulate me 🤗
Spent some wonderful time over lunch and fondly recalled our association and so many cherished memories with the Legendary Rajkumar garu and his entire family.🙏 Delighted. pic.twitter.com/gbWizevDso
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 4, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

