Kangana Ranaut | బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన మండి (Mandi) లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) వ్యాపార రంగంలోకి (restaurant business) అడుగుపెట్టారు. హిమాలయాల్లో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
ఈ విషయాన్ని కంగన సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. ప్రేమికుల రోజు (Valentines Day) సందర్భంగా మనాలి (Manali)లో ‘ది మౌంటెన్ స్టోరీ’ (The Mountain Story) పేరుతో కేఫ్ (cafe)ను ప్రారంభించినట్లు తెలిపారు. ఇది తన చిన్న నాటి కల అని పేర్కొన్నారు. సంప్రదాయ హిమాచల్ ఫుడ్‌ను మోడ్రన్ అభిరుచులకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు, అభిమానులు, పలువురు ప్రముఖులు కంగనకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
The mountain story cafe in Manali.
Opening night
A dream comes alive.
Many thanks to all those who helped me achieve this.
Do visit ♥️ pic.twitter.com/qEd8yNe3FA— Kangana Ranaut (@KanganaTeam) February 14, 2025
Also Read..
Sheeshmahal | ఢిల్లీ ‘శీష్ మహల్’పై విచారణకు ఆదేశించిన కేంద్రం
Ranveer Allahbadia: అల్లబదియా ముంబై ఫ్లాట్ లాక్.. మళ్లీ సమన్లు ఇచ్చిన పోలీసులు
Deportation | రాత్రి 10 గంటలకు అమృత్‌సర్‌కు అక్రమ వలసదారుల విమానం.. ఈసారి ఎంతమంది వస్తున్నారంటే?