NKR19 Look | కల్యాణ్ రామ్ కొత్త సినిమా అప్డేట్..సర్ప్రైజ్ లుక్ అదిరింది
నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తాజాగా అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ కొత్త సినిమా అప్డేట్ అందించాడు. NKR19గా వస్తున్న ఈ ప్రాజెక్టు అప్డేట్ అందించింది కల్యాణ్ రామ్ టీం.
బింబిసార సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram). అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కల్యాణ్ రామ్. ఈ హీరో తాజాగా అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ కొత్త సినిమా అప్డేట్ అందించాడు. NKR19గా వస్తున్న ఈ ప్రాజెక్టు అప్డేట్ అందించింది కల్యాణ్ రామ్ టీం.
ఈ చిత్రం ఇటీవలే గోవా షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. చివరి షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాజేంద్రరెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. కల్యాణ్ రామ్ తాజా లుక్‌లో చేతిలో గన్ పట్టుకుని యాక్షన్ అవతార్‌లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.
కల్యాణ్ రామ్ దీంతోపాటు అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో నవీన్ మేడారం డైరెక్షన్లో డెవిల్ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం వస్తుండగా…ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది.
ఇటీవల వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన బింబిసార సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు కల్యాణ్ రామ్. ఈ చిత్రాన్ని ప్రాంఛైజీగా కూడా తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు ఈ హీరో.
After the blockbuster #Bimbisara, @NANDAMURIKALYAN's #NKR19 is in its last leg of shoot 🎬
The film recently completed a schedule in Goa and would begin the last schedule shortly.
More updates soon.
Directed by #RajendraReddy
Produced by @MythriOfficial pic.twitter.com/rIlKpeOxWp— BA Raju's Team (@baraju_SuperHit) October 11, 2022
Read Also : Shikhar Dhawan | సినిమాల్లోకి శిఖర్ ధవన్ ఎంట్రీ.. వివరాలు చెప్పిన స్టార్ క్రికెటర్
Read Also : Ammu Trailer | ఐశ్వర్యలక్ష్మి కొత్త సినిమా.. గృహహింస నేపథ్యంలో అమ్ము ట్రైలర్
Read Also : Raghu Babu Look | రంగంపేట ప్రెసిడెంట్‌గా రఘుబాబు..జిన్నా నుంచి లేటెస్ట్ లుక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

