Shikhar Dhawan | సినిమాల్లోకి శిఖర్ ధవన్ ఎంట్రీ.. వివరాలు చెప్పిన స్టార్ క్రికెటర్
స్టార్ క్రికెటర్లు మాత్రం హిందీ సినిమాల్లో నటించిన దాఖలాలు లేవు. ఆ లోటు తాను భర్తీ చేస్తానంటున్నాడు ఓడీఐ కెప్టెన్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan). తాజా అప్డేట్ ప్రకారం శిఖర్ ధవన్ తొలిసారి ఓ సినిమాలో మెరువబోతున్నాడు.
భారత క్రికెటర్లు బాలీవుడ్ భామలతో డేటింగ్, లవ్ ఎఫైర్లు నడిపించడం సాధారణ విషయమే. బీటౌన్ హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే స్టార్ క్రికెటర్లు మాత్రం హిందీ సినిమాల్లో నటించిన దాఖలాలు లేవు. ఆ లోటుని తాను భర్తీ చేస్తానంటున్నాడు ఓడీఐ కెప్టెన్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan). తాజా అప్డేట్ ప్రకారం శిఖర్ ధవన్ తొలిసారి ఓ సినిమాలో మెరువబోతున్నాడు.
బాలీవుడ్ యాక్టర్లు సోనాక్షి సిన్హా, హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ చిత్రం డబుల్ ఎక్స్ఎల్ (Double XL). ఈ మూవీలో చిన్న పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని శిఖర్ ధవన్ స్వయంగా ఓ చిట్‌చాట్‌లో చెప్పాడు.
ఈ సినిమా గురించి మాట్లాడుతూ..’ఓ క్రీడాకారుడిగా దేశం తరపున ఆడటం చాలా కఠినంగా ఉంటుంది. నా గత స్మృతుల్లో ఒకటి మంచి వినోదాన్ని అందించే సినిమాలు చూడటం. నా దగ్గరకు సినిమా చేసే అవకాశం వచ్చినపుడు కథ వినగానే నాపై చాలా ప్రభావం చూపించింది. కథలో సమాజానికి మంచి సందేశాన్ని అందించే ఎలిమెంట్స్ ఉండటం వల్లే నేను సినిమాకు ఒప్పుకున్నానని’ చెప్పుకొచ్చాడు.
గతేడాది స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తమిళ సినిమా ఫ్రెండ్షిప్తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో యాక్షన్ హీరో అర్జున్, సతీశ్ కీ రోల్స్ పోషించారు.
Read Also : Ammu Trailer | ఐశ్వర్యలక్ష్మి కొత్త సినిమా.. గృహహింస నేపథ్యంలో అమ్ము ట్రైలర్
Read Also : NKR19 Look | కల్యాణ్ రామ్ కొత్త సినిమా అప్డేట్..సర్ప్రైజ్ లుక్ అదిరింది
Read Also : Raghu Babu Look | రంగంపేట ప్రెసిడెంట్‌గా రఘుబాబు..జిన్నా నుంచి లేటెస్ట్ లుక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

