సోదరితో జాన్వీకపూర్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
జాన్వీకపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన డైలీ వర్కవుట్ కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటుంది.

జాన్వీకపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన డైలీ వర్కవుట్ కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటుంది. ఈ భామ కనిపించిందంటే చాలా కెమెరాలన్నీ రౌండప్ చేస్తాయి. జాన్వీకపూర్ తన సోదరి ఖుషీకపూర్ ముంబైలో సైక్లింగ్ చేసిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
జాన్వీ, ఖుషీకపూర్ జిమ్ వేర్ లో సైక్లింగ్ చేస్తుండగా చుట్టూ ఉన్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. జాన్వీకపూర్, ఖుషీ కపూర్ ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. జాన్వీకపూర్ ప్రస్తుతం దోస్తానా 2, గుడ్ లక్ జెర్నీ చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో గుడ్ లక్ జెర్నీ షూటింగ్ పూర్తవగా..దోస్తానా 2 చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు ఖుషీకపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.



ఇవికూడా చదవండి..
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

