జాన్వీకపూర్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు నెటిజన్లు ఫిదా అయిపోతుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన స్టిల్స్ ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. ట్రావెల్ మ్యాగజైన్ ట్రావెల్ లీజర్ కోసం ఫొటోషూట్ లో పాల్గొన్నది జాన్వీ. బికినీ షూట్లో క్యాప్ పెట్టుకుని బీచ్ లోని ఇసుకపై కూర్చొని కెమెరాకు ఫోజులిచ్చింది.
అసలే ఉక్కపోతతో ఉడికిపోతున్న నెటిజన్లకు మరింత హీట్ పెంచేస్తున్నాయి జాన్వీకపూర్ లేటెస్ట్ ఫొటోలు. ప్రకృతి రమణీయమైన సముద్ర అందాల మధ్యలో జాన్వీకపూర్ దిగిన మెస్మరైజింగ్, హాట్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సరికొత్త టైటిల్‌తో సోనాక్షిసిన్హా..!
అక్షయ్ ఫ్యాన్స్ లో నిరాశ..నిర్మాణ సంస్థ క్లారిటీ…
ఇంట్రెస్టింగ్గా సినిమా బండి ట్రైలర్..వీడియో
కరోనా ఎఫెక్ట్..ఇటలీలో థాంక్యూ షూట్ రద్దు
పాయల్‌కు నెగెటివ్ పాత్రలే వస్తున్నాయా..?
షూటర్ చంద్రోతోమర్ మృతి..తాప్సీ, భూమి సంతాపం
శంకర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ రచయిత డైలాగ్స్..!…
రావు రమేశ్ ఛాలెంజింగ్ రోల్..!
బాలకృష్ణలో మరో యాంగిల్..తెలుసుకోవాల్సిందే..!
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
Recommended Content by ntnews.com