తమ సినిమాలను తెలుగులో డబ్ చేసి ఇక్కడి ప్రేక్షకుల ఆదరణను పొందిన కోలీవుడ్ స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. రజినీకాంత్, కమల్ హాసన్, ధనుష్, అజిత్, సూర్య, కార్తీ సహా మరికొంత మంది తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇప్పటివరకు కోలీవుడ్ కే పరిమితమైన జయం రవి తెలుగులో కూడా తన సత్తా చూపించాలనుకుంటున్నాడట.
అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, జెండాపై కపిరాజు చిత్రాలను తమిళ్లో రీమేక్ చేసి క్రేజీ స్టార్డమ్ తెచ్చుకున్నాడు జయం రవి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇప్పటికే తమిళంలో స్టార్ హీరోగా కొనసాగుతూనే తెలుగులో కూడా మంచి రోల్స్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకుంటున్నాడు. జయం రవి తెలుగు ప్రేక్షకులకు మరీ కొత్త వ్యక్తి ఏం కాదు కాబట్టి ఇక్కడ సత్తా చాటడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
ఇవి కూడా చదవండి..
చైతూ-రాశీఖన్నా సెల్ఫీ షాట్ అదిరింది
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా