DCP Sai Chaitanya | సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య బదిలీ
DCP Sai Chaitanya | సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య(DCP Sai Chaitanya) బదిలీ(Transfer) చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్వర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ : సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య(DCP Sai Chaitanya) బదిలీ(Transfer) చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్వర్వులు జారీ చేశారు. ఎలక్షన్ కమిషన్(Election Commission) ఆదేశాల మేరకు సాయి చైతన్యను డీజీ కార్యాలయానకి అటాచ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు వెలవరించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించరాదని ఈసీ ఆదేశించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం జాగ్రత్తలు పాటించాలి..?
U19 Asia Cup | చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్పై భారత్ సంచలన విజయం!
AP News | అప్పు తీర్చలేదని తల్లిని, 6 నెలల పసికందును లాక్కెళ్లిన వడ్డీ వ్యాపారులు
‘సింగరేణి సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు’
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

