Janhvi Kapoor | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఈ విషయాన్ని జాన్వీ తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఊంటూ విశ్రాంతి తీసుకుంటుంది ఆయన తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన జాన్వీ కపూర్(Janhvi Kapoor) గత గురువారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం జాన్వీ కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు త్వరలోనే నార్మల్ అవ్వబోతునట్లు వెల్లడించాడు. ఇక గత కొన్ని రోజులుగా బిజీ షెడ్యూల్స్‌తో గడుపుతుంది జాన్వీ. గత వారం అంబానీ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
Also read..