Mechanic Rocky | ‘జెర్సీ’ హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న విశ్వక్సేన్
Mechanic Rocky | ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ (Vishwak Sen). గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ జానర్లో వచ్చిన ఈ చిత్రం విశ్వక్సేన్కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది.
Mechanic Rocky | ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ (Vishwak Sen). గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ జానర్లో వచ్చిన ఈ చిత్రం విశ్వక్సేన్కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంతరం విశ్వక్ మెకానిక్ రాకీ (Mechanic Rocky) అనే సినిమాలు చేస్తున్నాడు. రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వంలో VS 10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31 ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించబోతుంది. కోలీవుడ్ కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ఇందులో కథానాయికగా నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
. @ShraddhaSrinath on-board for #MechanicRocky#MechanicRockyOnOCT31 🛠️#VishwakSen pic.twitter.com/bxAe6WtLQr
— Vamsi Kaka (@vamsikaka) July 21, 2024
Also read..
- Guru pournami | దేశమంతటా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.. Videos
- Heavy rains | తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
- Murari Movie | ‘మురారి’ సినిమా ప్లాప్.. గట్టి కౌంటర్ ఇచ్చిన దర్శకుడు కృష్ణవంశీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

