Heavy rains | తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
Heavy rains | విస్తారంగా కురుస్తున్న వర్షాలతో(Heavy rains) గోదావరి నది(Godavari) ఉప్పొంగి ప్రవహిస్తున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలలతో ములుగు జిల్లా టేకులగూడెం గ్రామం వద్ద గల రేగుమాకు వాగు వంతెన పై నుంచి ప్రవహిస్తున్నది.
ములుగు : విస్తారంగా కురుస్తున్న వర్షాలతో(Heavy rains) గోదావరి నది(Godavari) ఉప్పొంగి ప్రవహిస్తున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలలతో ములుగు జిల్లా టేకులగూడెం గ్రామం వద్ద గల రేగుమాకు వాగు వంతెన పై నుంచి ప్రవహిస్తున్నది. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాగా,తెలంగాణతోపాటు (Telangana) ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుం డటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి.
కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తడంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రాజెక్టుకు 90,800 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,084 క్యూసెక్కులు వదలుతున్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.50 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జలాశయం నీటి నిల్వ 9.657 టీఎంసీలు. ఇప్పుడు 7.645 టీఎంసీలు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

