Simbaa first look | చెట్టును మోసుకొస్తున్న జగ్గూభాయ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ జగపతిబాబు (Jagapathi Babu) నటిస్తోన్న చిత్రం సింబా..ది ఫారెస్ట్ మ్యాన్ (Simbaa The Forest Man). టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది స్టోరీనందించగా.. మురళీ మనోహర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.
ఫ్యామిలీ హీరోగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత విలన్‌గా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొట్టేశాడు. ఇపుడు మళ్లీ లీడ్ రోల్లో అందరినీ ఆలోచింపజేసే సినిమాతో వస్తున్నాడు టాలీవుడ్ (Tollywood) యాక్టర్ జగపతిబాబు (Jagapathi Babu). ఈ క్రేజీ యాక్టర్ నటిస్తోన్న చిత్రం సింబా..ది ఫారెస్ట్ మ్యాన్ (Simbaa The Forest Man). టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) స్టోరీనందించగా..మురళీ మనోహర్ రెడ్డి (Murali Manohar Reddy) డైరెక్ట్ చేస్తున్నాడు.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రకృతి ప్రేమికుడైన జగ్గూబాయ్ అడవిలో నివసించే వ్యక్తిగా కనిపించబోతున్నాడట. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ (Simbaa first look) విడుదల చేశారు. మన తల్లి ప్రకృతికి సొంత బిడ్డ. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జగపతి బాబును #SIMBAA..ది ఫారెస్ట్ మ్యాన్‌గా మీకు పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం..అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.
వైట్ అండ్ వైట్ డ్రెస్సులో ఉన్న జగ్గూభాయ్ ఓ చెట్లును భుజాన మోస్తూ నడుచుకుంటూ వస్తున్న పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి కృష్ణ సౌరభ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైనర్. తమ్మిరాజ్ ఎడిటింగ్. కృష్ణ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్.
Here’s our Mother Nature's very own child💪🏾💚
Introducing @iamjaggubhai garu as #SIMBAA – The Forest Man 🔥 on this #WorldEnvironmentDay
More details 🔜@IamSampathNandi @mmrdirects@SampathNandi_TW @anusuyakhasba #RajenderReddy @vamsikaka @dhani_aelay pic.twitter.com/fIdF79pAMG
— Ramesh Bala (@rameshlaus) June 5, 2022
Read Also : Suriya | రెమ్యునరేషన్ తీసుకోని సూర్య..కారణం చెప్పిన స్టార్ డైరెక్టర్..!
Read Also : Kinnerasani | నేరుగా ఓటీటీలోకి మెగాస్టార్ అల్లుడి సినిమా?
Read Also : #NBK108 | రూట్ మార్చబోతున్న అనిల్ రావిపూడి.. బాలకృష్ణతో అలాంటి సినిమా చేయనున్నాడట!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

