Suriya | రెమ్యునరేషన్ తీసుకోని సూర్య..కారణం చెప్పిన స్టార్ డైరెక్టర్..!
ఖైదీ ఫేం లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేసిన విక్రమ్ (Vikram)లో సూర్య (Suriya) కీలక పాత్రలో నటించాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విక్రమ్ చిత్రంలో రోలెక్స్ అనే గెస్ట్ రోల్లో కనిపించాడు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఖైదీ ఫేం లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్ట్ చేసిన విక్రమ్ (Vikram)లో కీలక పాత్రలో నటించాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ (Kamal Haasan) లీడ్ రోల్ పోషించగా..ఈ చిత్రంలో రోలెక్స్ అనే గెస్ట్ రోల్లో కనిపించాడు. మల్టీస్టారర్లు నటించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య కీలక పాత్రలు పోషించారు.
జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. గెస్ట్ రోల్ కోసం సూర్య ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. కమల్ హాసన్‌పై ఉన్న అభిమానం, గౌరవంతో విక్రమ్ సినిమాకు సూర్య ఎలాంటి ఛార్జీలు తీసుకోలేదని డైరెక్టర్ లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
సూర్య వెంటనే రోలెక్స్ పాత్రను అడాప్ట్ చేసుకుని మరీ చేశాడు. విక్రమ్ సెట్స్ లో కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్‌తో పనిచేయడం అద్బుతమైన అనుభవంగా సూర్య ఫీల్ అయ్యాడని లోకేశ్ చెప్పుకొచ్చాడు.
Read Also : Vikram | రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో విక్రమ్..బాక్సాపీస్ వద్ద కమల్ మేనియా !
Read Also : Kinnerasani | నేరుగా ఓటీటీలోకి మెగాస్టార్ అల్లుడి సినిమా?
Read Also : #NBK108 | రూట్ మార్చబోతున్న అనిల్ రావిపూడి.. బాలకృష్ణతో అలాంటి సినిమా చేయనున్నాడట!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

