Vikram | రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో విక్రమ్..బాక్సాపీస్ వద్ద కమల్ మేనియా !
జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది విక్రమ్ (Vikram). ఇక ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద తన రేంజ్ ఏంటో చూపిస్తోంది.
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో వచ్చిన చిత్రం విక్రమ్ (Vikram). జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద తన రేంజ్ ఏంటో చూపిస్తోంది. తాజాగా వచ్చిన కలెక్షన్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. లేటెస్ట్ అప్ డేట్ కమల్ మేనియా ఏవిధంగా ఉందో చెబుతోంది. విక్రమ్ కేవలం 2 రోజుల్లోనే గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్ సమాచారం.
ఇటీవల కాలంలో విడుదలైన తమిళ చిత్రాల్లో ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన చిత్రమిదే కావడం విశేషం. విక్రమ్‌లో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ , సూర్య కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంటున్నారు సినీ జనాలు. దశావతారం, విశ్వరూపం తర్వాత కమల్ కెరీర్లో 100 కోట్ల గ్రాస్ దాటిని మూడో చిత్రమిదే.
చాలా గ్యాప్ తర్వాత కమల్ హాసన్ తనలోని నట విశ్వరూపాన్ని విక్రమ్‌లో చూపించాడని, గూస్ బంప్స్ తెప్పించేలా కొన్ని సన్నివేశాలున్నాయని చెబుతున్నారు మూవీ లవర్స్. మరి రాబోయే రోజుల్లో విక్రమ్ బాక్సాపీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు కమల్ అభిమానులు.
Read Also : Suriya | రెమ్యునరేషన్ తీసుకోని సూర్య..కారణం చెప్పిన స్టార్ డైరెక్టర్..!
Read Also : Kinnerasani | నేరుగా ఓటీటీలోకి మెగాస్టార్ అల్లుడి సినిమా?
Read Also : #NBK108 | రూట్ మార్చబోతున్న అనిల్ రావిపూడి.. బాలకృష్ణతో అలాంటి సినిమా చేయనున్నాడట!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

