టాలీవుడ్ (Tollywood) యాక్టర్ జగపతిబాబు (Jagapathi Babu) నటిస్తోన్న చిత్రం సింబా..ది ఫారెస్ట్ మ్యాన్ (Simbaa The Forest Man). టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది స్టోరీనందించగా.. మురళీ మనోహర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.
జగపతిబాబు (Jagapathi Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సింబా..ది ఫారెస్ట్ మ్యాన్ (Simbaa The Forest Man). ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.