Harish Shankar | ముంబై వీధుల్లో టాలీవుడ్ డైరెక్టర్ క్రేజీ రైడ్స్..నెట్టింట స్టిల్స్ హల్చల్
ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో చేయబోతున్న భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagat Singh) సినిమా స్క్కిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్ (Harish Shankar). ఈ స్టార్ తెలుగు డైరెక్టర్ సడెన్‌గా ముంబైలో ప్రత్యక్షమయ్యాడు.
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో చేయబోతున్న భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagat Singh) సినిమా స్క్కిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ తెలుగు డైరెక్టర్ సడెన్‌గా ముంబైలో ప్రత్యక్షమయ్యాడు. ముంబైలోని మెహబూబ్ స్టూడియోస్ (Mehboob Studios) ముందు నిలబడి దిగిన స్టిల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు ముంబైలో తన స్నేహితులతో కలిసి క్రేజీ నైట్ డ్రైవ్స్ చేశాడు హరీష్ శంకర్.
తనతో ఫన్ క్రేజీ డ్రైవ్స్ చేయించిన ఫ్రెండ్స్ సినిమాటోగ్రాఫర్ అయానంకా బోస్ (Ayananka Bose) , యోగి (Yogi)కి ధన్యవాదాలు తెలియజేశాడు హరీష్ శంకర్. ఈ డైరెక్టర్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో భాగంగా ముంబైకి వెళ్లాడా..? లేదంటే స్నేహితులతో కలిసి ఫన్ రైడ్ కోసం వెళ్లాడా..? అనేది తెలియాల్సి ఉంది. హరీష్ శంకర్ ముంబై రైడ్ స్టిల్స్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవగానే భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
Read Also : Shraddha Das | ‘చిట్టి నడుమునే చూస్తున్నా..చిత్రహింసలో చస్తున్నా’
Read Also : #Whatshappening | మహేశ్ ట్విటర్లో ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నాడంటే..వీడియో వైరల్
Read Also : Sathi First Look | ‘సతి’ ఫస్ట్ లుక్‌తో అంచనాలు పెంచేస్తున్న ఎంఎస్ రాజు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

