Euphoria Glimpse | టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) కాంపౌండ్ నుంచి వస్తున్న కొత్త సినిమా యుఫోరియా (Euphoria). హోం బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్‌పై నీలిమ గుణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షార్ట్ టైటిల్ వీడియో ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. డ్రగ్స్ తీసుకున్న యువతి ఆ మత్తులో మెట్రో ట్రైన్‌లోకి వచ్చి..తనేం చేస్తుందో తెలియని స్థితిలోకి వెళ్లిపోయిన విజువల్స్ తో షురూ అయింది గ్లింప్స్.
యువత మత్తు పదార్థాల మోజులో పడటం ఎలాంటి పర్యావసానాలకు దారితీసిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు గుణ శేఖర్ టీం. యుఫోరియాలో భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. గుణశేఖర్ తన కెరీర్లో ఇప్పటివరకు టచ్ చేయని సరికొత్త కథాంశంతో సమకాలీన సామాజిక సమస్యలతో యూత్ ఫుల్ సోషల్ డ్రామాగా యుఫోరియా తెరకెక్కిస్తున్నట్టు గ్లింప్స్ చెబుతోంది. మరి గుణశేఖర్ కొత్త ప్రయత్నం ఎలాంటి సక్సెస్ అందుకునేది చూడాలి.
యుఫోరియా గ్లింప్స్..
Read Also :
Chiranjeevi | పాపులర్ టూరిజం స్పాట్లో ఖరీదైన ప్రాపర్టీ కొన్న చిరంజీవి..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
Committee Kurrollu | సెలబ్రేషన్స్ టైం.. కమిటీ కుర్రోళ్లు ఖాతాలో అరుదైన పురస్కారం
Siddu Jonnalagadda | జాక్ షూట్ గురించి చెప్పిన సిద్ధు జొన్నలగడ్డ