Chiranjeevi | గోపీచంద్ నాన్న సీనియర్..నేను జూనియర్: చిరంజీవి
పక్కాకమర్షియల్ (Pakka commercial). కామెడీ ఎంటర్టైనర్గా మారుతి (maruthi) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
గోపీచంద్ (Gopichand ), రాశీ ఖన్నా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పక్కాకమర్షియల్ (Pakka commercial). కామెడీ ఎంటర్టైనర్గా మారుతి (maruthi) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం జులై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు.
‘గోపీచంద్‌కు, నాకు ఏం సంబంధం ఉంటుందని మీలో చాలా మందికి అనుమానం వచ్చి ఉంటుంది. గోపీచండ్ నాన్న గారు టీ కృష్ణ ఒక అద్బుతమైన దర్శకుడు. ఆయన స్టూడెంట్‌గా ఉన్నపుడు బీకాం ఫైనలియర్. నేను ఇంటర్మీడియట్ ఫస్టియర్. సీఎస్ఆర్ శర్మ కాలేజ్‌లో ఒంగోలులో చదువుకునే టైంలో..ఎవరో కొత్తగా వచ్చాడు ఈ అబ్బాయి రమ్మనండి అని టీ కృష్ణ సీనియర్ స్టూడెంట్స్ తో నన్ను పిలిపించారు. ఇక్కడ స్టూడెంట్ ఫెడరేషన్‌కు లీడర్‌గా నేను నిలబడుతున్నాను. నీ మద్దతు కావాలి. ఇక్కడ ఎలాంటి సపోర్టు కావాలన్నా మా నుంచి నీకుంటుందంటూ ఓ సోదరుడిలా ఆయన నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చా రన్నారు చిరంజీవి.’
‘అప్పట్లో ఆయన ఇచ్చిన ప్రోత్సాహం నాలో చాలా ధైర్యాన్నిచ్చింది. టీ కృష్ణగారు నాకెప్పుడూ కూడా హీరోలాగా కనిపిస్తుంటారని చిరంజీవి అన్నారు. ఆ తర్వాత అనుకోకుండా సినిమాల్లో కలవడం జరిగింది. చాలా సినిమాలు తెరకెక్కించి అత్యద్బుతమైన పేరు సంపాదించారు. సినిమా ఇండస్ట్రీ మీద ఆయన ప్రేమ, అభిమానం గోపీచంద్ ద్వారా ఇలా కొనసాగుతుందంటూ’ చెప్పుకొచ్చాడు చిరంజీవి.
ఈ చిత్రానికి జాక్స్ బీజోయ్ సంగీతం అందిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు (Bunny Vasu) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. SKN కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Also : Prithviraj Sukumaran | సలార్ స్క్రిప్ట్ అద్బుతం..తెలుగులో ఇంట్రెస్టింగ్ ఆఫర్లొస్తున్నాయి : పృథ్విరాజ్
Read Also : Pooja Hegde | డేట్స్ విషయంలో డైలామాలో పూజాహెగ్డే..?
Read Also : Shak Rukh Khan | బాలీవుడ్ బాద్ షా రెండు అప్డేట్స్..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Mamata Mohan Das | మాల్దీవుల్లో ‘యమదొంగ’ హీరోయిన్..సోయగాలకు ఫిదా
Read Also : Rakul Preet Shaking Dance | వరల్డ్ నం.1 ట్రెండింగ్ సాంగ్‌కు రకుల్ డ్యాన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

