Shak Rukh Khan | బాలీవుడ్ బాద్ షా రెండు అప్డేట్స్..ట్రెండింగ్‌లో వీడియో
మనీశ్ శర్మ (Maneesh Sharma) డైరెక్ట్ చేస్తున్న టైగర్ 3 (Tiger 3)లో సల్లూభాయ్‌కు జోడీగా మరోసారి కత్రినాకైఫ్ నటిస్తోంది. హ్యాండ్సమ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తున్నాడు. టైగర్ 3లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కీ రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఆల్ టైమ్ సూపర్ హిట్ టైగర్ ప్రాంఛైజీలో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తోన్న చిత్రం టైగర్ 3 (Tiger 3). మనీశ్ శర్మ (Maneesh Sharma) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సల్లూభాయ్‌కు జోడీగా మరోసారి కత్రినాకైఫ్ నటిస్తోంది. హ్యాండ్సమ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న టైగర్ 3లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కీ రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని షారుక్ ఖాన్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్‌గా 30 ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసిన సందర్భంగా అధికారికంగా ప్రకటించి..అభిమానుల్లో జోష్ నింపాడు. అంతేకాదు మరో అప్ డేట్ కూడా ఇచ్చి ఫుల్ ఖుషీ చేశాడు. షారుక్ తన అభిమానులు, ఫాలోవర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ & ఆన్సర్ సెషన్స్ లో పాల్గొన్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ 3లో కీ రోల్ చేస్తున్నాడని చెప్పాడు. సిద్దాంత్ ఆనంద్ డైరెక్షన్లో నటిస్తున్న పఠాన్ షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని కూడా చెప్పాడు షారుక్ .
2023 జనవరి 25న థియేటర్లలో సందడి చేయనుంది టైగర్ 3. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై తర్వాత సల్మాన్, కత్రినా కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
Read Also : Mamata Mohan Das | మాల్దీవుల్లో ‘యమదొంగ’ హీరోయిన్..సోయగాలకు ఫిదా
Read Also : Rakul Preet Shaking Dance | వరల్డ్ నం.1 ట్రెండింగ్ సాంగ్‌కు రకుల్ డ్యాన్స్
Read Also : Bachchan Saab Fan Anthem | చోర్ బజార్ సాంగ్‌కు అమితాబ్ రీట్వీట్..ట్రెండింగ్‌లో సాంగ్
Read Also : Nani | దసరా మూడ్‌లోకి న్యాచురల్ స్టార్ నాని..!
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Tabu | ‘అతడి వల్లే సింగిల్‌గా ఉన్నా’ అంటున్న టబు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

