Rakul Preet Shaking Dance | వరల్డ్ నం.1 ట్రెండింగ్ సాంగ్‌కు రకుల్ డ్యాన్స్
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Shaking Dance). తెలుగులో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఆన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ అయిపోయింది. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ (Bollywood)పై ఎక్కువ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. హిందీలో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది రకుల్.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Shaking Dance). తెలుగులో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ అయిపోయింది. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ (Bollywood)పై ఎక్కువ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. హిందీలో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది రకుల్. నెట్టింట్లో చురుకుగా ఉండే ఈ భామ ఎప్పుడూ ఏదో ట్రెండీ అప్డేట్ను ఇస్తూ..అభిమానులు ఫాలోవర్లలో జోష్ నింపుతుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ తన ఫేవరేట్ ట్రాక్‌కు ఇరగదీసే డ్యాన్స్ చేసి ఔరా అనిపిస్తోంది. ఇంతకీ ఈ సైజ్‌జీరో సుందరి ఏ పాటకు డ్యాన్స్ చేసిందో తెలుసా..? వరల్డ్ నంబర్ 1 ట్రెండింగ్ సాంగ్ పసూరి (Pasoori)కి బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే స్టెప్పులేసింది. ప్రస్తుతం నాకు ఇష్టమైన పాట, ఉత్తమమైనదిగా చేసిన సెలబ్రిటీ డ్యాన్స్ కోచ్ డింపుల్ కొటేచా (dimplekotecha)కు ధన్యవాదాలు..అంటూ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది రకుల్. ఇపుడీ డ్యాన్స్ వీడియో నెటిజన్ల అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకుంటోంది.
రకుల్ నటించిన అటాక్, రన్ వే 34 చిత్రాలు బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ప్రస్తుతం ఛత్రివాలి, మిషన్ సిండ్రెల్లా, థ్యాంక్ గాడ్ చిత్రాల విడుదల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) లో స్టార్ హీరోయిన్ల అవసరం ఎక్కువగానే ఉన్నప్పటికీ రకుల్‌ను మాత్రం ఎవరు సంప్రదించడం లేదనే టాక్ కూడా ఉంది.
Read Also : Bachchan Saab Fan Anthem | చోర్ బజార్ సాంగ్‌కు అమితాబ్ రీట్వీట్..ట్రెండింగ్‌లో సాంగ్
Read Also : Nani | దసరా మూడ్‌లోకి న్యాచురల్ స్టార్ నాని..!
Read Also : Tabu | ‘అతడి వల్లే సింగిల్‌గా ఉన్నా’ అంటున్న టబు..!
Read Also : Rudhrudu 1st Look | స్పీడు మీదున్న రాఘవా లారెన్స్..ఫుల్ యాక్షన్ మూడ్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

