Prithviraj Sukumaran | సలార్ స్క్రిప్ట్ అద్బుతం..తెలుగులో ఇంట్రెస్టింగ్ ఆఫర్లొస్తున్నాయి : పృథ్విరాజ్
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సలార్ (Salaar)లో మలయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (prabhas), కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్ (Salaar). కేజీఎఫ్ లాంటి భారీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా నటిస్తోంది. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విషయాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ కన్ఫామ్ చేస్తూ..రెండేళ్ల క్రితం ప్రశాంత్ నీల్ నాకు సలార్ స్క్రిప్ట్ వినిపించారు. నేను చాలా థ్రిల్ అయ్యాను. కథ విన్న తర్వాత చాలా ఎక్జయిటింగ్‌గా అనిపించింది. నేను, ప్రశాంత్ త్వరలోనే డేట్స్ సర్దుబాటు పూర్తి చేస్తాం. సలార్ కథ చాలా అద్బుతంగా ఉందని చెప్పగలననన్నాడు. అంతేకాదు తెలుగు నుంచి తనకు ఆసక్తికర ఆఫర్లు వస్తున్నాయని, అన్నీ కుదిరితే బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో నటిస్తానని చెప్పాడు పృథ్విరాజ్. ఈ టాలెంటెడ్ హీరోను ఇక తెలుగు ప్రేక్షకులు కూడా సిల్వర్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయడం గ్యారంటీ అన్నట్టే.
ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ నేత్వత్వంలో సలార్ యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతున్నాయట. విజయ్ కిరగందూర్ (Vijay Kirgandur) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కేజీఎఫ్ కు స్వరాలు అందించిన రవి బస్రూర్ సలార్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
Read Also : Mamata Mohan Das | మాల్దీవుల్లో ‘యమదొంగ’ హీరోయిన్..సోయగాలకు ఫిదా
Read Also : Rakul Preet Shaking Dance | వరల్డ్ నం.1 ట్రెండింగ్ సాంగ్‌కు రకుల్ డ్యాన్స్
Read Also : Bachchan Saab Fan Anthem | చోర్ బజార్ సాంగ్‌కు అమితాబ్ రీట్వీట్..ట్రెండింగ్‌లో సాంగ్
Read Also : Nani | దసరా మూడ్‌లోకి న్యాచురల్ స్టార్ నాని..!
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Tabu | ‘అతడి వల్లే సింగిల్‌గా ఉన్నా’ అంటున్న టబు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

