‘గని’ నుంచి వరుణ్-సయీ రొమాంటిక్ పోస్టర్
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు గని. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు గని. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. వైట్ పంజాబీ డ్రెస్‌లో సయీ మంజ్రేకర్, జీన్స్ షర్ట్‌లో వరుణ్ తేజ్ బీచ్ లో రొమాంటిక్ లుక్ తో ఉన్న పోస్టర్ సినీ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తోంది.
గనిని ప్రేమలో పడ్డ అమ్మాయి మాయ పాత్రలో కనిపించనుంది సయీ మంజ్రేకర్. ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీ రోల్స్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి జార్జ్ సీ విలియమ్స్ ఫొటోగ్రఫీ. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్ పై జులై 30న విడుదల కానుంది.
Introducing the love interest of #Ghani, @saieemmanjrekar as 'Maya'
— BA Raju's Team (@baraju_SuperHit) April 13, 2021
Wishing everyone a very happy ugadi – #TeamGhani ✨@IAmVarunTej @nimmaupendra @SunielVShetty @Naveenc212 @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @RenaissanceMovi @adityamusic pic.twitter.com/Ygu4eaaSDT
ఇవి కూడా చదవండి..
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

