టాలీవుడ్ (Tollywood) యువ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా చిత్రం గని (Ghani). ఈ చిత్రం నుంచి దే కాల్ హిమ్ గని ఆంథెమ్ సాంగ్ (Ghani Anthem Song)ను మేకర్స్ విడుదల చేశారు.
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు గని. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్త�