Kalki 2898 AD | గెట్ రెడీ.. ఇక రూ.100కే ప్రభాస్ కల్కి 2898 ఏడీ చూసే అవకాశం
Kalki 2898 AD | గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో వచ్చిన ఈ చిత్రం సక్సెస్ఫుల్గా స్క్రీనింగ్ అవుతోంది. కాగా మూవీ లవర్స్ అండ్ ప్రభాస్ అభిమానుల కోసం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
Kalki 2898 AD | గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా సినిమాలు నిలబెట్టాయని తెలిసిందే. తాజాగా ఇదే లైన్లో వచ్చిన టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచిన చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఐదో వారానికి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లతో సక్సెస్ఫుల్గా స్క్రీనింగ్ అవుతోంది. కాగా మూవీ లవర్స్ అండ్ ప్రభాస్ అభిమానుల కోసం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఇక నుంచి రూ.100 కే కల్కి 2898 ఏడీని వీక్షించవచ్చని తెలిపింది. నేటి ఆగస్టు 2 నుంచి వారం పాటు ఈ ధరలు ఇండియావ్యాప్తంగా అమలులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్లో నటించారు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్గా నటించాడు.
500 కోట్లకుపైగా బడ్జెట్తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లపైగా వసూళ్లు రాబట్టింది. నైజాంలో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్లు (రూ.23.55 కోట్లు) రికార్డును అధిగమించిన కల్కి 2898 ఏడీ మరి మేకర్స్ టికెట్ల తగ్గింపు నిర్ణయంతో రాబోయే రోజుయే గ్లోబల్ బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొడుతుందా..? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Thank you is a small word… This week is our token of appreciation ❤️
Enjoy the Epic Maha Blockbuster #Kalki2898AD for just Rs. 100/- at cinemas across India, available for one week from August 2nd!@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/tt0PhGhWUm
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 1, 2024
Read Also :
Buddy Review | అల్లు శిరీష్ కొత్త ప్రయత్నం వర్కవుట్ అయిందా.. బడ్డీ ఎలా ఉందంటే..?
Trisha | ఓటీటీలో త్రిష తెలుగు వెబ్ సిరీస్ బృంద.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
Aamir Khan | క్రేజీ టాక్.. ఆ డైరెక్టర్నే నమ్ముకున్న అమీర్ఖాన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

