Fahadh Faasil | ఇంతకీ ఫహద్ ఫాసిల్ ఎవరికి హాయ్ చెప్తున్నాడో..? తలైవా వెట్టైయాన్ లుక్ వైరల్
Fahadh Faasil | ఇండియావైడ్‌గా సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లలో మలయాళ స్టార్ యాక్టర్లలో ఒకడు ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న వెట్టైయాన్ (Vettaiyan) ఒకటి. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ మూవీకి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు.
Fahadh Faasil | ఇండియావైడ్‌గా సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లలో మలయాళ స్టార్ యాక్టర్లలో ఒకడు ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). ఈ ఏడాది ఆవేశం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ క్రేజీ నటుడు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో ఒకటి తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న వెట్టైయాన్ (Vettaiyan) ఒకటి. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ మూవీకి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇవాళ ఫహద్ ఫాసిల్ పుట్టినరోజు సందర్భంగా వెట్టైయాన్ నుంచి ఫహద్ ఫాసిల్ లుక్ విడుదల చేశారు మేకర్స్. అద్బుతమైన కళా ప్రావీణ్యం, డెడికేషన్‌తో పాత్రలకు ప్రాణం పోసే ఫహద్ ఫాసిల్‌కు బర్త్ డే విషెస్. ఈ సంవత్సరం మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నామంటూ లైకా ప్రొడక్షన్ శుభాకాంక్షలు తెలియజేసింది. కాలేజ్ స్టూడెంట్‌లా బ్యాగ్ వేసుకొని హాయ్ చెప్తున్నట్టు ఉన్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన వెట్టైయాన్ టైటిల్ టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Read Also :
Ram Pothineni | బాలీకి వెళ్లి 18 కిలోలు బరువు తగ్గా.. డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్‌పై రామ్
Rishab Shetty | 24 ఏండ్ల నిరీక్షణ.. కాంతార హీరో రిషబ్ శెట్టి కల నెలవేరిన వేళ..!
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!
Vettaiyan టైటిల్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

