They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!
They Call Him OG | టాలీవుడ్ యాక్టర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారని తెలిసిందే. అయితే అభిమానులు మాత్రం సినిమాల అప్డేట్స్ ఎప్పుడు ఇస్తాడా..? అని తెగ ఎదురుచూస్తున్నారు. వారి కోసం ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు మరికొన్ని రోజుల్లో రాబోతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
They Call Him OG | టాలీవుడ్ యాక్టర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారని తెలిసిందే. అయితే అభిమానులు మాత్రం సినిమాల అప్డేట్స్ ఎప్పుడు ఇస్తాడా..? అని తెగ ఎదురుచూస్తున్నారు. వారి కోసం ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు మరికొన్ని రోజుల్లో రాబోతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు పసందైన విందు భోజనం వడ్డించేందుకు మేకర్స్ రెడీ అయినట్టు తెలుస్తోంది. తాజా టాక్ ప్రకారం బర్త్ డేన సుజిత్ దర్శకత్వంలో నటిస్తోన్న ఓజీ (They Call Him OG) మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారట. అంతేకాదు హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్లను కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారన్న వార్త ఇప్పుడు నెటిజన్లు, అభిమానులు, మూవీ లవర్స్‌ను ఎక్జయిటింగ్ గురి చేస్తుంది.
ఇదిలా ఉంటే లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్‌కు గ్రాండ్ సక్సెస్ అందించిన ల్యాండ్ మార్క్ మూవీ గబ్బర్ సింగ్ 4K వెర్షన్‌ను కూడా రీరిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి ఇదే నిజమైతే పవన్ కల్యాణ్ అభిమానులకు ఇక పండగే అని చెప్పొచ్చు. మరి వీటిపై మేకర్స్ ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారా..? అనేది చూడాలి.
ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్భగత్ సింగ్ గ్లింప్స్ నెట్టింటిని షేక్ చేస్తోంది. మరోవైను ఓజీ Hungry cheetah వీడియో గూప్‌బంప్స్ తెప్పిస్తూ వ్యూస్ పంట పండిస్తోంది. మరోవైపు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
Read Also :
Kavya Thapar | ఇస్మార్ట్ శంకర్ ఆడిషన్స్‌కు వెళ్లా కానీ.. కావ్య థాపర్ డబుల్ ఇస్మార్ట్ విశేషాలు
NTR Neel | హమ్మయ్య.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫైనల్..!
Shraddha Kapoor | శ్రద్దా కపూర్ స్త్రీ 2 నుంచి తుమ్హారే హి రహేంగే హమ్ మెలోడీ సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

