Lucky Baskhar Twitter Review | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఈ క్రేజీ యాక్టర్ టైటిల్ రోల్లో నటించిన మూవీ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నేడు గ్రాండ్‌గా విడుదలైంది. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై మరి నెటిజన్లు ఏమంటున్నారు.. దుల్కర్ సల్మాన్ హిట్టు కొట్టినట్టేనా..? చూసే ప్రయత్నం చేద్దాం.
లక్కీ భాస్కర్‌పై నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Lucky Baskhar… Very Powerful First Half… Special mention to GV for that terrific score… DQ on point in all scenes… Super Hit first Half 💪
Production Values and Performances❤️🔥❤️🔥 pic.twitter.com/JED7zRq4ok
— BA Raju’s Team (@baraju_SuperHit) October 30, 2024
జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఫస్ట్ హాఫ్ అద్భుతంగా సాగుతుంది. దుల్కర్ సల్మాన్ వన్ మ్యాన్ షోలా అన్ని సన్నివేశాల్లో తన మార్క్ చూపించాడు. పవర్ ఫుల్ కంటెంట్‌తో సాగే ఫస్ట్ హాఫ్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు, నటీనటుల పర్ఫార్మెన్స్ బాగున్నాయి.
ప్రతీ సన్నివేశం అందరికీ అనుబంధంగా ఉన్నట్టు అనిపించేలా సాగే కథనం. వెంకీ అట్లూరి ప్రజెంటేషన్ బాగుంది. ఫ్యామిలీతో కలిసి వెళ్లే పర్ఫెక్ట్ ఎంటర్టైనర్.
A complete Blockbuster
Watch it with your families … Each scene is relatable and @VenkyAtluri‘s execution 🫡@Dulquer you nailed it once again. Loved #LuckyBaskhar perfect entertainer pic.twitter.com/1Zu3bwJPXW
— BA Raju’s Team (@baraju_SuperHit) October 30, 2024
ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాలో వచ్చిన ఉత్తమ పాత్ర లక్కీ భాస్కర్. దీపావళి ఫస్ట్ విన్నర్. ఒక్క మాటలో చెప్పాలంటేబ్లాక్ బస్టర్.
#LuckyBaskhar -Best character in recent times of indian cinema..
1st Winner of this Diwali.#DulquerSalmaan Only one word. It’s a BLOCKBUSTER 🔥 pic.twitter.com/GnTzaOcaMz
— Kaunain Khan (@Kaunain90532634) October 31, 2024
కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణ విలువలు, దర్శకత్వం, మ్యూజిక్, సెట్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాకు ప్లస్ పాయింట్.
#LuckyBaskhar is one of those rare film that truly ticks all the boxes
1. Story✅
2. Screenplay✅
3. Direction🎇
4. Cinematography 🎇
5. Music🌹
6. Actor Performances🌹
7. Set Work😊
An extraordinary entertainer from the team
Jai Shri Ram Ayodha Pant Iyer pic.twitter.com/8RiKRkqQlA— राजु राजस्थानी ❤️🙏🤗 (@Raj_moran25) October 30, 2024
జోష్‌గా సాగే ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ ట్విస్టులతో సాగుతుంది. జీనియస్ మాస్టర్ మైండ్ వెంకీ అట్లూరి బ్యాంకింగ్ సిస్టిమ్లో భారీ స్కాం కండ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశాడు.
#LuckyBaskhar: Riveting – Interesting and Powerful.
After the joshful first half, the 2nd half has mad twists 🔥🔥🔥
Genius Mastermind #VenkyAtluri. Connected the biggest scam in banking system to #HarshaMehra 💥#DulqueSalmaan was too good in his role. You will root for his… pic.twitter.com/pWpLkCn4ks
— Raju🇮🇳🇮🇳 (@SajuddinAnsari4) October 30, 2024
ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్‌తో లక్కీ భాస్కర్ యాక్టింగ్ ఇంప్రెసివ్‌గా సాగుతుంది. ఈ ఏడాది టాప్ సినిమాల జాబితాలో నిలుస్తుంది.
That’s awesome! Lucky Bhaskar is truly impressing with an engaging first half and high praise—seems like it’s on track to be a top film this year!🔥💥
#LuckyBaskhar pic.twitter.com/udVWEJjtIy
— Munish Yadav (@epicmunish) October 30, 2024
ప్రేక్షకుల్లో అలజడి సృష్టించడం పక్కా. గ్రిప్పింగ్ కథాంశంతో ఈ ఏడాది తప్పక చూడాల్సిన చిత్రాల్లో ఒకటి నిలువడం ఖాయం.
“Lucky Bhaskar” is definitely taking audiences by storm! With its gripping first half and rave reviews pouring in, it’s already making waves as a must-watch film of the year! 🎬✨ #LuckyBhaskar #Blockbuster#LuckyBaskhar#DiwaliCelebration
। Happy Diwali । pic.twitter.com/TMpCR29DSB
— Rahul Gupta (@RahulGuptainc) October 30, 2024
దుల్కర్ సల్మాన్ ఎప్పటిలాగే తన రాకింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. మీనాక్షి చౌదరి అందమైన పాత్రలో జీవించేసింది. వెంకీ అట్లూరి క్లాసిక్ స్క్రీన్ ప్లే టచ్‌తో వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్ చూపించాడు. సినిమాటోగ్రఫర్ నిమిశ్ రవి పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
రైటింగ్ అద్భుతం.. యాక్టింగ్ గొప్పగా ఉంది. ప్రతీ ఒక్కరూ సంతృప్తికరంగా ఫీలయ్యే సినిమా. దుల్కర్ సల్మాన్ మరో హిట్టు కొట్టాడు.
1992 స్కాం వెర్షన్ సినిమా లక్కీ భాస్కర్. వాథి లాంటి సినిమా చేసిన వెంకీ అట్లూరి స్క్రీన్, ట్విస్టులతో దీపావళి విన్నర్‌గా నిలుస్తుంది.
#LuckyBaskhar premier.
First half is good👏 and second half is rock solid🔥@dulQuer 🤩 – Rocked it as always 💥💥 & @Meenakshiioffl is gorgeous 😍One of the best work of #VenkyAtluri with his classic screenplay touch👌
Special mention to the cinematographer @NimishRavi🫡 pic.twitter.com/1VhnvSm3kI
— Manohar Pemmaraju (@ManoharP_45) October 30, 2024
దుల్కర్ సల్మాన్ కమ్ బ్యాక్ సినిమా.
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే