King Of Kotha | రాజు కోసం ఎదురుచూస్తున్నారు.. దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోట టీజర్
King Of Kotha Teaser | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటిస్తోన్న ప్రాజెక్ట్ కింగ్ ఆఫ్ కోట (King Of Kotha) . అభిలాష్ జోషి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగు టీజర్ (King Of Kotha teaser)ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) లాంఛ్ చేశాడు.
King Of Kotha Teaser | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటిస్తోన్న ప్రాజెక్ట్ కింగ్ ఆఫ్ కోట (King Of Kotha) . గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని అభిలాష్ జోషి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన కింగ్ ఆఫ్ కోట ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ మూవీ టీజర్ (King Of Kotha teaser)ను లాంఛ్ చేశారు.
రాజు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అనే సంభాషణలతో షురూ అయింది టీజర్. తమ భూమిని కాపాడే రాజు అతనొక్కడేనని ఆ ప్రజలు నమ్ముతున్నారు.. అంటూ దుల్కర్ సల్మాన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్తున్న డైలాగ్స్‌తో సాగుతున్న టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఇటీవలే విడుదల చేసిన కింగ్ ఆఫ్ కోట మోషన్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని వేఫరెర్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీకి షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. కింగ్ ఆఫ్ కోటలో ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఓనమ్ 2023 కానుకగా పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
కింగ్ ఆఫ్ కోట టీజర్..
Hold your breath as we present the action-packed Teaser of #KingOfKotha. Get ready for a cinematic blast this ONAM 2023!💥#KingOfKothaTeaser – https://t.co/0YZsPiYeJO@dulQuer @AishuL_ @actorshabeer @Prasanna_actor #AbhilashJoshiy @NimishRavi @JxBe @shaanrahman @ActorGokul… pic.twitter.com/gzUJee5gyQ
— Zee Studios South (@zeestudiossouth) June 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

