Pooja Hegde saree | పూజాహెగ్డే చీర ఖరీదు తెలిస్తే షాకే..!
పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde) వేసుకున్న చీర టాపిక్ ఇపుడు తాజాగా తెరపైకి వచ్చింది. గత వారం లాక్మే ఫ్యాషన్ వీక్ లో యెల్లో కలర్ డిజైనర్ చీర (yellow colored saree)లో తళుక్కున మెరిసింది పూజాహెగ్డే.

సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ అంటేనే ఖరీదైందిగా ఉంటుంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్లు వాడే ప్రతీ వస్తువు విషయంలో బ్రాండ్లను మెయింటైన్ చేస్తుంటారు. ఇంతకీ ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటనే కదా మీ డౌటు. సెలబ్రిటీల్లో ఇపుడు పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde) వేసుకున్న చీరతో ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. గత వారం లాక్మే ఫ్యాషన్ వీక్ లో యెల్లో కలర్ డిజైనర్ చీర (yellow colored saree)లో తళుక్కున మెరిసింది పూజాహెగ్డే.
బంగారపు చంకీలు పొదగవడ్డ జాకెట్‌తో అర్పితా మెహతా రూపొందించిన చీరలో ధగ ధగ మెరిసిపోయింది పూజాహెగ్డే. ఈ చీరను రూ.48 వేలకు డిజైన్ చేసిందట. ఇంతకీ పూజాహెగ్డే వేసుకున్న డ్రెస్సు లో లెహెంగా ఖరీదెంతో తెలుసా..? రూ. 2 లక్షలు. సంప్రదాయక చీరకట్టులో అరుదుగా కనిపించే పూజాహెగ్డే తన కొత్త లుక్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక్క చీర, డ్రెస్సుల విషయంలోనే కాదు గాగుల్స్, ఫుట్ వేర్స్, హ్యాండ్ బ్యాగ్స్..ఇలా అన్ని విషయాల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ఖరీదైన బ్రాండ్లను వాడటం పూజాహెగ్డేకున్న అలవాటు.
పూజాహెగ్డే లూయిస్ వుయిట్టన్ బ్యాగు ఖరీదే (Louis Vuitton bag) రూ.2.6 లక్షలు అంటే ఈ భామకున్న బ్రాండింగ్ రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. మొత్తానికి హీరోయిన్లంతా ముక్కున వేలేసుకునేలా లగ్జరీ లైఫ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది పూజాహెగ్డే.
ఇవి కూడా చదవండి..
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో వైరల్
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

