కర్ణన్ డైరెక్టర్ తో రెండోసారి..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వచ్చిన చిత్రం కర్ణన్. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వచ్చిన చిత్రం కర్ణన్. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ను ధనుష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం కర్ణన్ తర్వాత సెల్వరాజ్ తో మరో సినిమా ప్రకటించడం ఆనందంగా ఉంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది సినిమా షూటింగ్ మొదలవుతుందని ట్వీట్ చేశాడు. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ తో కలిసి అట్రాంగిరే సినిమాలో నటిస్తున్నాడు ధనుష్. సారా అలీఖాన్ ఫేమేల్ లీడ్ రోల్ చేస్తోంది. . మరోవైపు కార్తీక్ నరేన్ డైరెక్షన్ లో ది గ్రే మెన్ అనే ఇంగ్లీష్ చిత్రంలో నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

