Sridevi | కోర్టు సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది యువ నటి శ్రీదేవి (Sridevi). నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లు వసూళ్లు చేసింది. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న శ్రీదేవి ఇటీవలే క్లాసీ ఎంజీ హెక్టార్ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్నితెలియజేస్తూ సెల్ఫీలు, గ్లింప్స్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
తన కుటుంబసభ్యులు కారుకు పూజలు చేస్తున్న ఫొటోలను షేర్ చేయడంతో.. నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందేశాలను పంపిస్తున్నారు. ఇప్పుడీ స్టిల్స్, శ్రీదేవి తమిళంలో డెబ్యూ ప్రాజెక్టుకు ఇటీవలే సంతకం చేసింది. కోలీవుడ్ యువ నటుడు కోటపడి జే రాజేశ్ హీరోగా నటిస్తున్నాడు. శ్రీదేవి తెలుగులో మరోవ కొత్త సినిమా ప్రకటించలేదు. కొత్త కారు కొన్న శ్రీదేవి తనకిష్టమైన ఫన్ రైడ్‌ను ఎంజాయ్ చేయాలని అంటున్నారు ఫాలోవర్లు.
Saanve Megghana | నటి శాన్వీ మేఘన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం వేడుక!.. ‘హారతి తీసుకోండంటూ’ పోస్ట్
Constable Kanakam | ఓటీటీలోకి ‘కానిస్టేబుల్ కనకం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Shobha Shetty | హీరో సుదీప్తో బిగ్ బాస్ బ్యూటీకి గొడవ ఏంటి.. క్లారిటీ ఇచ్చిన శోభా శెట్టి