వై ఐ కిల్డ్ గాంధీ.. ఆ మూవీని బ్యాన్ చేయండి

ముంబై: వై ఐ కిల్డ్ గాంధీ సినిమాను బ్యాన్ చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంతో పాటు ఓటీటీ ఫార్మాట్లో ఆ సినిమా రిలీజ్ కాకుండా అడ్డకోవాలని ఆ పార్టీలో ఓ లేఖలో కోరింది. సినిమాలో నాథూరామ్ గాడ్సే పాత్రను ఎన్సీపీ నేత పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సినిమాను మహారాష్ట్రలో విడుదల చేయబోనివ్వమని కాంగ్రెస్ నేత నానా పటోల్ తెలిపారు. జనవరి 30వ తేదీన ఓటీటీ ఫార్మాట్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి రోజున సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో మాజీ శివసేన నేత, ఎన్సీపీ ఎంపీ అమోల్ ఖోలే.. నాథూరామ్ గాడ్సే పాత్రను పోషించారు. వై ఐ కిల్డ్ గాంధీ చిత్రాన్ని బ్యాన్ చేయాలని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి లేఖ రాసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

