కరోనా బారిన పడ్డ కౌశల్ భార్య

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదేమో. సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న కౌశల్‌కు ప్రత్యేక ఆర్మీ ఏర్పడి ఆయనను విజేతగా నిలిపేందుకు కృషి చేశారు. రీసెంట్గా కౌశల్ తన భార్య నీలియ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్స్ ఏం జరిగిందో చెప్పాలని కోరారు. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసింది.
ప్రస్తుతం నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. వారం క్రితం నాకు కరోనా సోకింది. ఇండియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అందురు అనుకుంటారు. కాని ఇక్కడే ఘోరంగా ఉంది. పాజిటివ్ నిర్ధారణ అయ్యాక శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. ఛాతిలో నొప్పి, ఆయాసంతో ఇబ్బందిపడ్డాను. నా ఆరోగ్య సమస్యల గురించి చెబితే వారు పారాసిటమాల్ ఇచ్చారు తప్ప పెద్దగా పట్టించుకోలేదు . యూకేలో ట్రీట్మెంట్ గొప్పగా ఉంటుందని అనుకుంటాం. కాని ఇది నాకు చాలా చేదు అనుభవం. ఇండియాలో ఎమర్జెన్సీ అంటే వెంటనే అడ్మిన్ చేసుకొని వైద్యం అందిస్తారు. ఇక్కడ అలా లేదు. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తున్నారు. మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. త్వరలోనే ఇండియాకు వస్తాను అంటూ నీలిమ ఓ వీడియో విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి..
లెమ్యూర్స్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా.. ఫన్నీ వీడియో
పెండ్లి వేడుకలో వధువు కాళ్లు మొక్కిన వరుడు..!
పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ షురూ
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిషా పటానిపై ఎఫ్ఐఆర్
ఉగ్రవాదుల కాల్పుల్లో కాశ్మీర్లో బీజేపీ కౌన్సిలర్ మృతి
దేశంలో కొత్తగా 1.34లక్షల కరోనా కేసులు
30కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్-ఈతో కేంద్రం ఒప్పందం
తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

